(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.197. అధ్యాయః 197
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
స్కందేన దేవాదీన్ప్రతి ధర్మరహస్యవిశేషకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[స్కంద ఉవాచ।

మమాప్యనుమతో ధర్మస్తం శృణుధ్వం సమాహితాః।
నీలషండస్య శృంగాభ్యాం గృహీత్వా మృత్తికాం తు యః॥ 13-197-1(89078)
అభిషేకం త్ర్యహం కుర్యాత్తస్య ధర్మం నిబోధత।
శోధయేదశుభం సర్వమాధిపత్యం పరత్ర చ॥ 13-197-2(89079)
యావచ్చ జాయతే మర్త్యస్తావచ్ఛూరో భవిష్యతి।
ఇదం చాప్యపరం గుహ్యం సరహస్యం నిబోధత॥ 13-197-3(89080)
ప్రగృహ్యౌదుంబరం పాత్రం పక్వాన్నం మధునా సహ।
సోమస్యోత్తిష్ఠమానస్యి పౌర్ణమాస్యాం బలిం హరేత్॥ 13-197-4(89081)
తస్య ధర్మఫలం నిత్యం శ్రద్దధానా నిబోధత।
సాధ్యా రుద్రాస్తథాఽఽదిత్యా విశ్వేదేవాస్తథాఽశ్వినౌ 13-197-5(89082)
మరుతో వసవశ్చైవ ప్రతిగృహ్ణంతి తం బలిం।
సోమశ్చ వర్ధతే తేన సముద్రశ్చ మహోదధిః॥ 13-197-6(89083)
ఏష ధర్మో మయోద్దిష్టః సరహస్యః సుఖావహః॥ 13-197-7(89084)
విష్ణురువాచ। 13-197-8x(7433)
ధర్మగుహ్యాని సర్వాణి దేవతానాం మహాత్మనాం।
ఋషీణాం చైవ గుహ్యాని యః పఠేదాహ్నికం సదా॥ 13-197-8(89085)
శృణుయాద్వాఽనసూయుర్యః శ్రద్దధానః సమాహితః।
నాస్య విఘ్నః ప్రభవతి భయం చాస్య న విద్యతే॥ 13-197-9(89086)
యే చ ధర్మాః శుభాః పుణ్యాః సరహస్యా ఉదాహృతాః।
తేషాం ధర్మఫలం తస్య యః పఠేత జితేంద్రియః॥ 13-197-10(89087)
నాస్య పాపం ప్రభవతి న చ పాపేన లిప్యతే।
పఠేద్వా శ్రావయేద్వాఽపి శ్రుత్వా వా లభతే ఫలం॥ 13-197-11(89088)
భుంజతే పితరో దేవా హవ్యం కవ్యమథాక్షయం।
శ్రావయంశ్చాపి విప్రేంద్రాన్పర్వసు ప్రయతో నరః॥ 13-197-12(89089)
ఋషీణాం దేవతానాం చ పితౄణాం చైవ నిత్యదా।
భవత్యభిమతః శ్రీమాంధర్మేషు ప్రయతః సదా॥ 13-197-13(89090)
కృత్వాఽపి పాపకం కర్మ మహాపాతకవర్జితం।
రహస్యధర్మం శ్రుత్వేమం సర్వపాపైః ప్రముచ్యతే॥ 13-197-14(89091)
భీష్మ ఉవాచ। 13-197-15x(7434)
ఏతద్ధర్మరహస్యం వై దేవతానాం నరాధిప।
వ్యాసోద్దిష్టం మయా ప్రోక్తం సర్వదేవనమస్కృతం॥ 13-197-15(89092)
పృథివీ రత్నసంపూర్ణా జ్ఞానం చేదమనుత్తమం।
ఇదమేవ తతః శ్రావ్యమితి మన్యేత ధర్మవిత్॥ 13-197-16(89093)
నాశ్రద్దధానాయ న నాస్తికాయ
న నష్టధర్మాయి న నిర్ఘృణాయ।
న హేతుదుష్టాయ గురుద్విషే వా
నానాత్మభూతాయ నివేద్యమేతత్॥ ॥ 13-197-17(89094)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తనవత్యధికశతతమోఽధ్యాయః॥ 197 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.